పంపినాడు దేవుడు ఏలీయా ప్రవక్తను DKMC 78 | WILLIAM BRANHAM SONG #DKMC78 Devuni krupa Music Channel

14 Tampilan
admin
admin
06/16/24

#DKMC
#dkmc78
#christiansongs
పంపినాడు దేవుడు ఏలీయా ప్రవక్తను DKMC 78 | WILLIAM BRANHAM SONG #DKMC78 Devuni krupa Music Channel

దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు
DKMC 78 :- పంపినాడు దేవుడు ఏలీయా ప్రవక్తను
MUSIC , LYRICS :- MARK
SINGER :- JYOTHI MARK
EDITING :- NIKKI JOY

పల్లవి
పంపినాడు దేవుడు ఏలీయా ప్రవక్తను 2
పిల్లల హృదయం తండ్రుల వైపు త్రిప్పునట్టుగా
చివరి కాల వధువును సిద్ధ పరచినట్టుగా 2
నమ్మకముంచాలి హృదయ మార్పును కోరాలి
సిద్దముగుండాలి పరలోకం చేరాలి 2

చరణం 1
లోకము నుండి వేరుగా చేసెను
సంఘము నుండి వధువును పిలిచెను 2
కొట్టబడిన ఆ క్రీస్తు బండపై జీవం ఉందని ..
ఆ.....ఆ...
కొట్టబడిన ఆ క్రీస్తు బండపై జీవం ఉందని ..
సత్యమును బోధించెను మనల
క్రీస్తు బండపై నిలిపేను
నమ్మకముంచాలి హృదయ మార్పును కోరాలి
సిద్దముగుండాలి పరలోకం చేరాలి

చరణం 2

దేవుడుపంపిన దూతయి యున్నాడు
చివరికాల ప్రవక్తయియున్నాడు
అదృశ్యమైన క్రీస్తుమర్మమును తెలిపియున్నాడు
ఆ.....ఆ...
అదృశ్యమైన క్రీస్తుమర్మమును తెలిపియున్నాడు
దాచబడిన సమస్త మర్మమును విప్పియున్నాడుగా
నమ్మకముంచాలి హృదయ మార్పును కోరాలి
సిద్దముగుండాలి పరలోకం చేరాలి

చరణం 3
లోకము నిన్ను అవమానించిన
బహిరంగముగా నిను వెలివేసినా 2
క్రీస్తు కొరకు నా ప్రాణం అంటూ సజీవ సాక్షిగా ...
ఆ.... ఆ....
క్రీస్తు కొరకు నా ప్రాణం అంటూ సజీవ సాక్షిగా ...
సత్యముని బోధించెను మనల
క్రీస్తుబండపై నిలిపేను
నమ్మకముంచాలి హృదయ మార్పును కోరాలి
సిద్దముగుండాలి పరలోకం చేరాలి

Menampilkan lebih banyak

0 Komentar Sortir dengan

Tidak ada komentar yang ditemukan

Berikutnya